Loading...

18, అక్టోబర్ 2009, ఆదివారం

సాంకేతిక కారణాల వల్ల అంతరాయం

@ నేస్తం, అదేమరి, నాకూ అర్థం కావటం లేదు.
కొన్ని రోజులు సైన్ ఇన్ మొండికేసింది., కొన్ని రోజులు ఫ్రెండ్ కనెక్ట్, ఇప్పుడిది...హుం...


@తికమక, ఇలా సంబోధించడం బావోలేదండీ!
మీ టెస్ట్ మీకు ఫలించింది. నా సమస్య అలాగే ఉంది మరి.

మిత్రులిద్దరికీ ధన్యవాదాలు.
@ పరిమళ, ధన్యవాదాలు. మీకూ పండుగ శుభాకాంక్షలు. అయిపోయిందిగా అనకండి. కొత్తదాంపత్యం ముచ్చట్లు తలచుకుంటూ కొత్త దంపతులయ్యారుగా !
కొత్త దీపావళి ఒక వారం మరి!