చూపుల కలయికలో మెఱిసిన మెఱుపులా ,
తళుకు తారలా అవి? అంతగా వెలిగిపోతున్నాయి!!!!!!!!
మనసుల కలయికలో మురిసిన కలలా,
తెల్లని మబ్బుతునకలా అవి? గాలిలో తేలుతూ సాగుతున్నాయి!!!!!!!!!
కడగంట జారిన బిందువులు అశ్రువులా,
వాన చినుకులా అవి? మదిని తడుపుతున్నాయి!!!!!!!!!
వెచ్చగా తగులుతూ తాకుతున్నాయి ఊపిరులా,
చల్లగ

నేనూ రాణినే.
రాణి లాగా అమ్మఒడి సింహాసనం లో కూర్చుని హృదయసీమల సామ్రాజ్యాన్ని పరిపాలించాను. అమ్మ రథమై నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేవరకూ మోసే తిప్పింది కాలు కందకుండా. ఉప్ఫు ఉప్ఫు మని ఊది మరీ గోరుముద్దలు తినిపించి రాచమర్యాదలన్నీ చేయలేదా ఏమిటి? కరెంట్ పోయినప్పుడంతా వింజామరతో వీచేందుకు సిద్ధం పరిచారికగా.

శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి ఎంతో గొప్పగా విన్నాను కానీ వారి రచనలు నేను చదవగలనని అనుకోలేదు. అనుకోకుండా నాకు ఒక పుస్తకం కనిపించి ఆశ్చర్యపఱిచింది. వెంటనే కొని చదవటం కూడా అయింది.
చందమామ వంటి మోములో మెఱిసే వెన్నెలమ్మ చిఱునగవుతో
నీలికళ్ళ మబ్బుల్లో మెఱిసే మెఱుపుల చల్లని చూపులతో
ముద్దులొలుకు తండ్రికి ముత్తెంపు సిరుల జోల పాడనా, రతనంపు ఊయలూపనా!
పన్నీరు చిలికి పగడాల ఆరతివ్వనా? బంగారు జలతారు పరుపునవ్వనా!
కంటిపాపాయి గా ఇంటవెలిగే తండ్రికి కాటుకచుక్క పెట్టనా!
దిష్టి పరిహారముగా రాల

మధ్యప్రదేశ్ లోని ఖుజురహో పేరు అందరూ వినే ఉంటారు. అక్కడ ఈ మధ్య భారతీయ నృత్యోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముఖ్యంగా కథక్, ఒడిస్సీ, భరతనాట్యం ప్రదర్శనలు జరిగాయి. మన కూచిపూడి, కథాకళి, మణిపురి నృత్యాలకు కూడా చోటు దొరికింది.
వెన్నెల టెంకాయ చెట్టు ఆకుల మధ్యలోంచి
అమాంతంగా దూకి
నెమ్మదిగా........
లోకమంతా ప్రవహిస్తున్నది...
కొండల పైకి సెలయేరు దూకి రాళ్ళమీదుగా వాగై
సాగినట్టు.......
చిన్ని బాబు కళ్ళల్లో మెఱుపులుగా దూకి పెదవుల మీద నవ్వుగా
మారి ఆనందం వెల్లువైనట్టు.......
అమాంతంగా దూకి
నెమ్మదిగా........
లోకమంతా ప్రవహిస్తున్నది...
కొండల పైకి సెలయేరు దూకి రాళ్ళమీదుగా వాగై
సాగినట్టు.......
చిన్ని బాబు కళ్ళల్లో మెఱుపులుగా దూకి పెదవుల మీద నవ్వుగా
మారి ఆనందం వెల్లువైనట్టు.......
మధురనాద భరితమై , సుందరశబ్దశోభితమై , భావనాగరిమ పూరితమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనా సాగరంలో మునిగితేలని భావుక హృదయములేవి? సౌరభములేల విరజిమ్ము పుష్పవ్రజము అన్నట్టు తీయని తేనెలొలికే తేటతెలుగు కవిలోకంలోగాక ఇంకెక్కడ అవతరించు మన కృష్ణశాస్త్రి ?
అదీ రేడియో లో చిత్ర గీతాలు వినే రోజుల్లో అత్యంత మధురమ
అదీ రేడియో లో చిత్ర గీతాలు వినే రోజుల్లో అత్యంత మధురమ