Loading...

13, సెప్టెంబర్ 2017, బుధవారం

वक्त ने किया--వక్త్ నే కియా

అందమైన కవిత అందమైన పాటగా కూడా రూపొందగలదని ఋజువు చేసిన పాట ఇది.
కాలం చేసిందీ
తీయని గాయము
నీవు నీవుగా
నేను నేనుగా
మిగలనే లేదు.

తపించి చేరుతున్నవీ రెండు మనసులు
అసలెప్పుడూ దూరమే కానివానిలా
కానీ
కలిసి రెండడుగులు కూడా వేశామో లేదో మరి
నీవు నన్ను నేను నిన్ను పోగొట్టుకున్నామే
ఎక్కడికి వెళ్ళాలో తోచడమే లేదు.
బయలుదేరామే కానీ దారే తెలియడం లేదు.
దేనికో తెలియనిదీ అన్వేషణ
క్షణక్షణమూ కలలనల్లే మనసులకు.
రచన - కైఫీ అజ్మీ
वक्त ने किया
क्या हसीँ सितम
तुम रहे न तुम
हम रहे न हम
वक्त ने किया
बेकरार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खोगए हम भी खोगए
एक राह पर चलके दो कदम
जाएंगे कहाँ सूझता नहीं
चल पडे मगर रासता नहीं
क्या तलाश है कुछ पता नहीं
बुन रहे है दिल ख्वाब दम - ब - दम