Loading...

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ముచ్చటైన పద్యాల కవి గుఱ్ఱం జాషువా గారి పద్యాలపై విశ్లేషణ లంకెలు

ఈ మంచి వ్యాసాలను చదవడమే చాలు. జాషువా గారి పద్యాలే కడు మేలు.
http://eemaata.com/em/issues/200909/1464.html

http://eemaata.com/em/appendix/1473.html

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

అష్టావధానం || 03-10-2015 || శనివారం || సీతాఫల్ మండి వీరమాచనేని పడగయ్య ఉన్నతపాఠశాల

అష్టావధాన కార్యక్రమము- శనివారం 03-10-15 సాయంకాలం 4 PM - 6PM
స్థలం --వీరమాచనేని పడగయ్య ఉన్నత పాఠశాల, సీతాఫల్ మండి పై వంతెన (ఫ్లై ఓవర్) దగ్గర.
అవధాని : శ్రీమతి ఎమ్ కె ప్రభావతి గారు
సమన్వయకర్త : శ్రీ సి హెచ్ ప్రభాకర్ గారు
______________
పృచ్ఛకులు-----
1) డా. డి వి శ్రీనివాసాచార్యులు గారు ---నిషిద్ధాక్షరి.
2) శ్రీ గౌతురాజు హనుమంతరావు గారు ---- అప్రస్తుత ప్రసంగము
3) శ్రీ గొడవర్తి నరసింహాచార్యులు గారు---- దత్తపది
4) శ్రీమతి కె లలిత పరమేశ్వరి గారు ----పురాణపఠనం
5) శ్రీ ఎమ్ సాంబశివరావు గారు -----సమస్య
6) శ్రీమతి ఎన్ సత్యభామ గారు ----వర్ణన
7) శ్రీమతి టి సంపూర్ణ గారు ------ న్యస్తాక్షరి
8) శ్రీమతి పి జ్యోతి గారు ----నామావళి
ఈ విశిష్టమైన సాహిత్యపర్వమునకు అందరూ ఆహ్వానితులే.