Loading...

9, అక్టోబర్ 2015, శుక్రవారం

app లేకుండానే ఫోన్ లో మన నిఘంటువును పెట్టుకోవచ్చు.

ఒక సంగతి ఆశ్చర్యంగా అనిపించింది.app లేకుండానే ఫోన్ లో షార్ట్ కట్ మాదిరి మన నిఘంటువును పెట్టుకోవచ్చు.

మామూలుగా ఏదైనా వెబ్ సైట్ కు app ఉంటే దాన్ని సులభంగా స్మార్ట్ ఫోన్ లలో వాడవచ్చు. తేలిగ్గా ఓపెన్ అవుతుంది. app లేకుండానే ఫోన్ లో షార్ట్ కట్ మాదిరి మన నిఘంటువును పెట్టుకోవచ్చు.

మన నిఘంటువు ను నా ఫోన్ లో ఒకసారి url వేసి ఓపెన్ చేశాక ఫోన్ కుడివైపుండే ఆప్షన్ లలో add to homescreen ను క్లిక్ చేసినపుడు చిన్నగా app మాదిరే స్క్రీన్ మీద ఆడ్ అవుతుంది. క్లిక్ చేయగానే నిఘంటువు ఓపెన్ అవుతోంది. ప్రతీసారి కొత్త యాధృచ్ఛిక పదంతో సహా. 
తర్వాత చూస్తే ఫోన్ లలో బ్లాగులను కూడా ఇలా పెట్టుకోవచ్చు అని అర్థమైంది.

2 వ్యాఖ్యలు: