Loading...

13, నవంబర్ 2014, గురువారం

నేతలఁ గొల్వగా నెపమొ?????

వినుమీ సంగతి మిత్రమా! నడతలో, విద్యార్జనమ్మందు భూ
జనులాదర్శముగాగ నిల్చిననదే చాలున్, వృథా వేడ్కలే
లనొకో? నేతలఁ గొల్వగా నెపమొ? పిల్లల్ వృద్ధి పొందంగ జే
కొనుడీ యెల్లరు పాఠశాలలఁ గడున్కూర్మిన్ జనన్ చర్యలన్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి