Loading...

2, డిసెంబర్ 2013, సోమవారం

కలిసి ఉండాలని పోరాటం చేసేవాళ్ళను చీల్చడం దారుణం


7 వ్యాఖ్యలు:

  1. బ్లాగర్ కేమయిందో , పాత పోస్ట్ లు చూడడానికి, సరిచేయడానికి, కొత్త పోస్ట్ లు వ్రాయడానికి , వ్యాఖ్యలు ఆమోదించడానికి రావడం లేదు. పేజ్ తెరచిన వెంటనే అంతా మాయమయిపోతున్నది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అయ్యో.
    మీరేం రాసారో తెలుసుకుందామని ఈ బ్లాగ్ కు వచ్చాను కాని పోస్టు కనబడటం లేదు. ఇది సరి అయిన తరువాత ఇక్కడ ఒక కామెంటు వదలండి, అప్పడు నాకు మెయిల్ వస్తుంది, అది చూసి మళ్ళి వచ్చి చదువుతాను. ధన్యవాదాలు.

    బ్లోగ్గర్ థిం మార్చి చూడండి, పలితం ఉండొచ్చు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. @ greenstar
    నా బ్లాగ్ డాష్ బోర్డ్ లో వ్యాఖ్యలు గానీ కొత్త పోస్ట్ లు వేయడం గానీ కుదరడం లేదు. ఆ పేజ్ వచ్చి మాయమవుతున్నది. మీరేం వ్రాసినారో చదవడానికే లేదు. ఈ బ్లాగర్ సమస్యనెట్ల సరి చెయ్యాల్నో తెలీదు. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  4. green star గారు,
    ధన్యవాదాలండి. పని చేసింది. టెంప్లేట్ మార్చినాక.
    అసలు ఈ పోస్ట్ పూర్తి వ్రాయడానికే కుదరలేదండి. తప్పకుండా వ్రాసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. హమ్మయ్య, మీకు సాయపడగలిగినందుకు సంతోషం.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. :)
    మళ్ళీ మొదటికే వచ్చిందండి. కానీ ప్రక్కన టాబ్ లో మైల్ ఇంబాక్స్ కూడా తెరచి పెడితే వ్యాఖ్యలు , పోస్ట్ల లిస్ట్ చదవటానికి వీలు పడుతున్నది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.

    ప్రత్యుత్తరంతొలగించు