Loading...

15, జూన్ 2012, శుక్రవారం

అందాల మేఘమాలా !

అందాల  మేఘమాలా !


నిన్న సాయంకాలం మబ్బుల్ని ఫోటో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తూ అనుకున్నా, ఈ కొన్ని మబ్బుల్ని ఎంత సంతోషంగా పెట్టారు, వీటితో వర్షం వచ్చేనా అంటారేమో మన మిత్రులు అనుకున్నా.

ఇప్పుడు అప్లోడ్ చేస్తూంటే ఇప్పుడే తొలకరి చినుకులు పడ్డాయి.ఒక అయిదు నిముషాలు చక్కటివాన. చిన్నదే అయినా అల్లంతదూరాన ఉన్న ఆకాశం లో మబ్బులనుంచి చుక్కలు నేల మీద ఉన్న నాచేతిలో పడుతుంటే ఎంత బాగుంది. అవ్యక్తానుభూతి .....చెప్పలేని ఆనందం, పట్టరాని సంతోషం.













 తొలకరి చినుకులు !!!