Loading...

1, డిసెంబర్ 2012, శనివారం

చతురుడా! చందురుడా!

చేరువలో ఉన్నావనుకొన్నానే,
దూర తీర కాసారంలో తేలియాడుతూ కనిపిస్తున్నావే,
నీలి రంగు సెలయేరులో
తెల్ల పూల తేరులో
మధుగీతిక లాలపిస్తూ జగతిని మురిపిస్తున్నావే,
నీ మచ్చని మఱచిన ఈ మనసు
కందక పరుగెడుతున్నావే,
తెల్లని అందాలతో, చల్లని పలుకులతో, వెన్నెలవిందులతో, కలువ లను పూయించే
చతురుడా! చందురుడా!
ఎన్ని పున్నెములు పోగు పోస్తినో,
నీ పున్నమి శోభను కనులారా గాంచితినే!!! గాంచితి నే!!

6 వ్యాఖ్యలు:

 1. చతురుడంటూ చంద్రుని మీద కవిత బాగా రాసారండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వెన్నెల గారు, జలతారువెన్నెల గారు,
  చందురుని తో నా మాటలు నచ్చినందుకు ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంచి మంచి పోలికలతో చక్కగా రాశారండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భాస్కర్ గారు,
  మీకు నచ్చినందుకు సంతోషమండి. మీ స్పందనకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు