Loading...

8, ఆగస్టు 2012, బుధవారం

తారంగం తారంగం

అందరికీ కృష్ణాష్టమి   శుభాకాంక్షలు !!
కృష్ణయ్య పుట్టినరోజున మనమందరం చిన్నప్పుడు పాడిన తారంగం పాట ఆనిమేటెడ్ వీడియో లంకె  చూడండి. ఎంత బాగుందో!!!!!!!!!!!!!

తారంగం తారంగం తాండవ కృష్ణా తారంగం!!!!

దీన్ని తయారు చేసిన సైబర్ విలేజ్ సొల్యూషన్స్ వారికి కృతజ్ఞతలు.
(రేపు పొద్దున కొంచెం తీరిక ఉండదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. స్వీకరించండేం!!)

4 వ్యాఖ్యలు:

  1. లక్ష్మీ దేవి గారూ!
    మీకు కూడా శుభాకాంక్షలు....
    తారంగం లింక్ బాగుంది...
    @శ్రీ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శ్రీ గారు,
    ధన్యవాదాలండి. చాలా సంతోషమయింది నాకూ ఆ లంకె చూసి.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నిన్నను నేను చాలా సేపు వెతికేను, మీకు దొరికింది మంచిది :) బాగుంది.నేను మరొకటి పెడుతున్నా.కృష్ణాష్టమి శుభకామనలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అరె, నేను వెతికింది కన్నయ్య గురించి నేను (వినని) మంచి పాట అయితే ఇది దొరికింది. ఆహా! అనుకొని మురిసిపోయి వెంటనేపెట్టేస్తినండి. ధన్యవాదాలండి మీకు నచ్చినందుకు.

    ప్రత్యుత్తరంతొలగించు