Loading...

15, జూన్ 2012, శుక్రవారం

అందాల మేఘమాలా !

అందాల  మేఘమాలా !


నిన్న సాయంకాలం మబ్బుల్ని ఫోటో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తూ అనుకున్నా, ఈ కొన్ని మబ్బుల్ని ఎంత సంతోషంగా పెట్టారు, వీటితో వర్షం వచ్చేనా అంటారేమో మన మిత్రులు అనుకున్నా.

ఇప్పుడు అప్లోడ్ చేస్తూంటే ఇప్పుడే తొలకరి చినుకులు పడ్డాయి.ఒక అయిదు నిముషాలు చక్కటివాన. చిన్నదే అయినా అల్లంతదూరాన ఉన్న ఆకాశం లో మబ్బులనుంచి చుక్కలు నేల మీద ఉన్న నాచేతిలో పడుతుంటే ఎంత బాగుంది. అవ్యక్తానుభూతి .....చెప్పలేని ఆనందం, పట్టరాని సంతోషం.













 తొలకరి చినుకులు !!!

6 వ్యాఖ్యలు:

  1. అవునండీ .. తొలకరి జల్లు ఇచ్చే సంతోషం.. చాలా బాగుంటుంది..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఈ ఏడాదికివే మొదటి చినుకులండీ. అందుకే ఈ రోజు బాగుంది.
    నా సంతోషాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. బాగుంది. వర్షం లేకపోయినా మబ్బులతో వాతావరణం బాగుందండీ

    ప్రత్యుత్తరంతొలగించు
  4. ధన్యవాదాలండీ, మీ ఊళ్ళో మంచి వర్షం వచ్చిఉండాలే!

    ప్రత్యుత్తరంతొలగించు
  5. ఓహో.. ముందు మేఘమాల.. తర్వాత చినుకు ముత్యాలన్నమాట.. బావుంది. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అవునండీ, ఇంకా ముత్యాల జల్లులే కానీ కుండపోతలు లేవు మరి. :))

    ప్రత్యుత్తరంతొలగించు