Loading...

8, ఫిబ్రవరి 2012, బుధవారం

విశాఖపట్టణం లో అష్టావధానం !!ఇంకొక అష్టావధానం గురించిన వివరాలివిగో:
ఆసక్తి, అనుకూలం ఉన్న భాషాప్రియులకు విందులివే.

అష్టావధానం

12-02-2012 (ఆదివారం) నాడు

విశాఖపట్టణం
లలితానగరం (అక్కయ్యపాలెం) లోని
శ్రీ లలితాపీఠంలో
సాయంకాలం 6 గంటల నుండిఅవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారిఅష్టావధానం

ఆసక్తి ఉన్న సాహితీప్రియులకు ఇదే ఆహ్వానం!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి