Loading...

16, అక్టోబర్ 2011, ఆదివారం

తెలుగుభాషాపరిశోధనాపీఠం ఏర్పాటు- (మైసూరులో )
ఈ పీఠం గురించీ, దాని విధుల గురించీ , పరిశోధకులకు ప్రోత్సాహకాల గురించి మరింత సమాచారం ఈనాడులో ఇక్కడ చదవండి.

మైసూరులో భారతీయ  భాషల కేంద్ర సంస్థ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ )ఉందనీ అందులో ఈ పీఠం ఏర్పాటు చేశారనీ వ్రాశారు. హైదరాబాదులో విదేశీ భాషల కేంద్ర సంస్థ   మాత్రమే  ఉందనుకుంటాను. ఇప్పుడుండే పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎందుకు ఒక శాఖ (కార్యాలయం) కూడా పెట్టకూడదు అన్న ప్రశ్న కూడా వెయ్యలేరు.

గమనిక :----
ఈ పీఠాన్ని మన రాష్ట్రం లోనే పెట్టేందుకు నిర్ణయించారని కొత్త వార్త.