తనువా హరిచందనమే...
పలుకా ...అది మకరందమే......
కుసుమాలు తాకగానే................నలిగెను కాదా ఈ మేను......................
పాట విందామా!!!!!!!!!!!!!!!
మంగళవారం 30 ఆగస్టు 2011
ఆదివారం 28 ఆగస్టు 2011
తెలుపు నలుపుల కాగితం!
పచ్చపచ్చని తోరణాల పండుగ పొద్దుల్లో
పసిడి మనసుల పిల్లవాండ్ర చిలిపి చిందుల్లో
నిజమైన "సు" ప్రభాతమైనదీ
కలవంటిదీ ఉదయకాలం!
తెడ్డు వేయక నీటి వాలుకు , గాలి వాటుకు
అడ్డు లేక సాగిపోయే పడవ పయనమ్మై
అడుగు లోన అడుగు వేస్తూ, తడబాటులందు
పడుతు లేస్తూ నడక నేర్చే బాబు పదమై
సాగుతుందీ జీవితం
తెలుపు నలుపుల కాగితం!
యుగయుగాల చరితవళ్ళో ఔను కాదని వాదనల్లో
నిజము నీడల జాడలున్నా తెలియలేని తెలియరాని
సుందర గందరగోళాలు
గెలుపెవ్వరిదీ కానివ్వని తర్కాలు
గతము తెలిసి భవిత దిద్దగ ఓర్పు నేర్పు లేవుగా
గంతకట్టిన కనులముందు గుంతలున్నా తెలియునా??????????
------లక్ష్మీదేవి
పసిడి మనసుల పిల్లవాండ్ర చిలిపి చిందుల్లో
నిజమైన "సు" ప్రభాతమైనదీ
కలవంటిదీ ఉదయకాలం!
తెడ్డు వేయక నీటి వాలుకు , గాలి వాటుకు
అడ్డు లేక సాగిపోయే పడవ పయనమ్మై
అడుగు లోన అడుగు వేస్తూ, తడబాటులందు
పడుతు లేస్తూ నడక నేర్చే బాబు పదమై
సాగుతుందీ జీవితం
తెలుపు నలుపుల కాగితం!
యుగయుగాల చరితవళ్ళో ఔను కాదని వాదనల్లో
నిజము నీడల జాడలున్నా తెలియలేని తెలియరాని
సుందర గందరగోళాలు
గెలుపెవ్వరిదీ కానివ్వని తర్కాలు
గతము తెలిసి భవిత దిద్దగ ఓర్పు నేర్పు లేవుగా
గంతకట్టిన కనులముందు గుంతలున్నా తెలియునా??????????
------లక్ష్మీదేవి
లేబుళ్లు:
నా గోల,
నా రాతలు,
పదాలు,
మనోగతాలు
0
వ్యాఖ్యలు
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)