---విశ్వక్రీడా రంగం లో భారత విజయకేతనం--
నవ వసంతాగమనపు శుభవేళ విజయోత్సాహాలతో
ఉగాది పండుగ వేడుకలతో
ప్రియ భారత జనయిత్రికి
అనుంగు సంతానమై అలరెడి ఈ సంరంభంలో.......
మనకీ గౌరవాన్ని, సంతోషాన్ని ఇచ్చేందుకు రాత్రింబవళ్ళూ శ్రమించిన ఆటగాళ్ళకూ, వారి కుటుంబాలకూ, వారి గురువులకూ, సహాయకులకూ అందరికీ వేనవేలు ధన్యవాదాలు.
ఓరిమి తోడను మేలగు
కూరిమి తోడన్ జయింపఁ గోరిక జతగా
చేరిక గెలుపునుఁ బొందిరి!
వీరికి యాటలఁ దీటగు వీరులుఁ గలరా!!
----లక్ష్మీదేవి