Loading...

25, జనవరి 2011, మంగళవారం

భరతమాత మనవమ్మా!

కాశ్మీర ధవళ గిరులు
నీలాల కడలి కురులు
భాషలే నీ పిల్లలు !

విజ్ఞానులు, నవయువత
వేదాంతులు, ఘనచరిత
సిరులు కలిగి వెలుగు తల్లి!

భరతమాత మనవమ్మా
జగతినేలు సిరినీవై !!
-లక్ష్మీదేవి