Loading...

మంగళవారం 1 నవంబర్ 2011

శుభాకాంక్షలట


తెలుగు వారికి కన్నడ వారికి ఒకే సారి రాష్ట్రం ఏర్పడింది ట.
వాళ్ళ బ్లాగులు చూస్తే ఎన్ని శుభాకాంక్షలు కనిపిస్తున్నాయి! మన బ్లాగుల్లో ఎక్కడా? ఎవరు ఎవరికి చెప్పుకునే దశలో ఉన్నాం? అనవసరంగా కొందరి వల్ల ముసలం యాదవుల నాశనానికి కారణమైనట్టు ఈ ముసలం ఏం చెయ్యబోతుందో?

4 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఐతే ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పినట్టా చెప్పనట్టా :-)

మందాకిని చెప్పారు...

చెప్పటానికి సందర్భం సరిగా లేదనే :-(

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఏంపర్లేదులెండి.. తెలుగు జాతికి మొత్తానికి చెప్పేయండి. మాది తెలుగు కాదంటే మనమేంచెయ్యలేము కానీ :))

మందాకిని చెప్పారు...

అయితే ముందుగా మీకే శుభాకాంక్షలు. :-))