ఈ పీఠం గురించీ, దాని విధుల గురించీ , పరిశోధకులకు ప్రోత్సాహకాల గురించి మరింత సమాచారం ఈనాడులో ఇక్కడ చదవండి.
మైసూరులో భారతీయ భాషల కేంద్ర సంస్థ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ )ఉందనీ అందులో ఈ పీఠం ఏర్పాటు చేశారనీ వ్రాశారు. హైదరాబాదులో విదేశీ భాషల కేంద్ర సంస్థ మాత్రమే ఉందనుకుంటాను. ఇప్పుడుండే పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎందుకు ఒక శాఖ (కార్యాలయం) కూడా పెట్టకూడదు అన్న ప్రశ్న కూడా వెయ్యలేరు.
గమనిక :----
ఈ పీఠాన్ని మన రాష్ట్రం లోనే పెట్టేందుకు నిర్ణయించారని కొత్త వార్త.
గమనిక :----
ఈ పీఠాన్ని మన రాష్ట్రం లోనే పెట్టేందుకు నిర్ణయించారని కొత్త వార్త.

4 వ్యాఖ్యలు:
రేపు యేది మన రాష్ట్రమో కూడా తెలియని పరిస్థితి కదా మనది.
మీకు గుర్తుందో లేదో, కొన్నాళ్ళ క్రిందట ఒక పెద్దమనిషి ఒక తెలుగు ఛానెల్ లోనే, 'మేం తెలుగు వాళ్ళము కాదు. తెలంగాణా వాళ్ళము అన్నాడు!'
"రేపు యేది మన రాష్ట్రమో కూడా ...."
అంతే....చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నిటికీ తలా ఒక ముక్కా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా రావచ్చు. రాష్ట్రం మనది అనే అభిమానం లేదని దేశానికే నిరూపణ అయిపోయింది.
మంచి పని చేసారు. లేకపోతే ాది కూడా పేద్ద వివాదమై కూర్చొనేదేమో.
మరేఁ...:-)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి