Loading...

16, జూన్ 2011, గురువారం

ఎచటి నుండి వీచెనో .......ఈ చల్లని గాలి.....


(యు ట్యూబ్) చూడండి.

2 వ్యాఖ్యలు:

  1. ఏవిటో ఇవ్వాళ్ళ అందరి ధ్యాసా గాలి మీదికి మళ్ళిందేం? :)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కొత్తపాళీ గారూ, :)
    సాధారణంగా ఆషాఢమాసంలో గాలులు విపరీతంగా వీస్తాయి. కానీ ఈ సారి జ్యేష్ఠం సగం అయిందో లేదో గాలులు భలే వీస్తున్నాయి మాకు.
    అంతే కాదు . ఇలా హాయిగా సాగిపోయే పాటల్ని ఈ మధ్య కాలంలో చూడలేకపోతున్నాం కదా! అందుకే...
    మీ స్థాయిలో పూర్తిగా శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించగలిగే సామర్థ్యం దురదృష్టవశాత్తూ లేదు. సినిమా పాటల వరకే.:
    )

    ప్రత్యుత్తరంతొలగించు