Loading...

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

రారమ్మందుము రావమ్మా!


చిరునవ్వులు కురిపించగ
చిరువరముల మురిపించగ
సిరిసంపద లలరించగ

మరు మల్లెల తేరులలో
విరజాజుల మాలలతో

విరిబాలల "వరుల" సందడితో
మరులొలికెడి మురిపాలతో

ఖర పేరునిఁ "గల"" కాలమా!
రారమ్మందుము రావమ్మా!
     ---లక్ష్మీదేవి

5 వ్యాఖ్యలు:

 1. super.ఇంతకీ ఉగాదికింకా టైం వుంది కదా.. ముందే ఆహ్వానమా.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రెండు రోజులే ఉందండీ బాబూ,
  ముందు నా పిలుపులు వెళ్తే గానీ ముస్తాబై రావద్దూ మరి! :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @ భాస్కర రామి రెడ్డి గారు,
  రెండు రోజులే ఉందండీ బాబూ,
  ముందు నా పిలుపులు వెళ్తే గానీ ముస్తాబై రావద్దూ మరి! :) :)

  ప్రత్యుత్తరంతొలగించు