కాశ్మీర ధవళ గిరులు
నీలాల కడలి కురులు
భాషలే నీ పిల్లలు !
విజ్ఞానులు, నవయువత
వేదాంతులు, ఘనచరిత
సిరులు కలిగి వెలుగు తల్లి!
భరతమాత మనవమ్మా
జగతినేలు సిరినీవై !!
-లక్ష్మీదేవి
నీలాల కడలి కురులు
భాషలే నీ పిల్లలు !
విజ్ఞానులు, నవయువత
వేదాంతులు, ఘనచరిత
సిరులు కలిగి వెలుగు తల్లి!
భరతమాత మనవమ్మా
జగతినేలు సిరినీవై !!
-లక్ష్మీదేవి
చాల బాగుంది...మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రత్యుత్తరంతొలగించుగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రత్యుత్తరంతొలగించుభారత్ మాతా కీ జై
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు అశోక్ గారు,
ప్రత్యుత్తరంతొలగించుమీకు శుభాకాంక్షలు.
పరిమళ గారు, మీకూనండి మరి నా శుభాకాంక్షలు!
ప్రత్యుత్తరంతొలగించుదుర్గేశ్వర గారు,
ప్రత్యుత్తరంతొలగించుజయము జయము మన భరతభూమికి!
I've sent you mail and interview with Gaana Gandharva. I didn't get a reply from you. What's the matter?
ప్రత్యుత్తరంతొలగించుmadhuri,
ప్రత్యుత్తరంతొలగించుthank you , very very much.
i responded. sorry for late response.