Loading...

14, జనవరి 2011, శుక్రవారం

మా మంచి సూరీడు

ముగ్గుల్ల ముంగిళ్ళ
గొబ్బిళ్ళ రంగుల్ల
పువ్వుల్ల నవ్వుల
గుమ్మడి ఘుమఘుమల
పులగాల రుచులెల్ల
చవి చూచి నేడు
కొత్తింటి కెళ్ళాడు
మా మంచి సూరీడు
గోవుల్లు వర్ధిల్ల
పసిడి పండంగ
దీవించ రావయ్య
సంక్రాంతి వేళల్ల !!
--మందాకిని


అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు!

4 వ్యాఖ్యలు:

 1. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  శి. రా. రావు
  సంక్రాంతి లక్ష్మి_శిరాకదంబం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అశోక్ గారు, సంతోషమండి.
  ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రావు గారు, సంతోషమండి.
  ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు