Loading...

20, జులై 2010, మంగళవారం

ప్రజాస్వామ్యమేనా ఇది?

ప్రజాస్వామ్యమేనా ఇది?
బాబ్లి గొడవ పూర్వా పరాలు నాకు తెలీవు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు ఏమాత్రం ప్రజాస్వామికంగా లేదు.
ఒక మాజీ ముఖ్య మంత్రిని ఎలా ఆదరించాలో తెలీదా? పైగా ఈమధ్య కాలంలో పని చేసే ముఖ్య మంత్రులలో ఒకరు చంద్ర బాబు గారు. (ఈ విషయం చెప్పటానికి నేను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిని కానక్కర్లేదు. )

ఎన్నో రాష్ట్రాలకు నీటి వివాదాలుం టాయ్. పార్టీ అని చూడకుండా రాష్ట్ర ప్రయోజనాలు చూడాలి.