Loading...

21, జూన్ 2010, సోమవారం

చీకటివెలుగులు

శశి కిరణ రేఖలు అంతటా వెలుగులు నింపుతున్నా
గగనమున నీలపు సాంద్రత భయపెడుతూనేఉంది.


ఆశావహ దృక్పథమే ప్రాణికోటి మనుగడకు ఆధారమైనా
నిరాశాభూతం బలవన్మరణాల రూపంలో బాధిస్తూనే ఉంది.
-మందాకిని.