వేటూరి సుందరరామ్మూర్తి గారికి,
ఏమి రాయాలో తెలీట్లేదు. ఈవేళ కూడలిలో చూసేవరకూ తెలీలేదు.
మిత్రులు రాసిన టపాలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి.
మాటలతో ఆటలాడే వేటూరికి
పాటలతో ఎదలను వెంటాడే పాటోడికి
సుందర పద సంపద అందరికీ పంచే సుందరుడికి
సినీగీతా సామ్రాజ్యాన్నేలిన రామ్మూర్తికి
శ్రద్ధతో, భక్తితో నివాళి!