నీ పలుకులు......
మానస సుమవనిలో
మధు మాసపు కోకిల రాగాలు!
జీవన స్వర ధునిలో
ఎద మీటిన వీణానాదాలు!
కోమల విరజాజులలో
మధురోహల కుసుమ పరాగాలు!
-మందాకిని.
మానస సుమవనిలో
మధు మాసపు కోకిల రాగాలు!
జీవన స్వర ధునిలో
ఎద మీటిన వీణానాదాలు!
కోమల విరజాజులలో
మధురోహల కుసుమ పరాగాలు!
-మందాకిని.