చినుకులలో..........
తడిసీ తడవని..
తనువులలో..... .....
విరిసీ విరియని..
పెదవులలో.........
మెరిసీ మెరవని..
సొగసులలో..........
మురిసే బంగరు..
మనసులలో.........
ఎగిరే రెక్కల..
ఊహలలో.............
మెదిలే తుంటరి..
ఆశలలో................
వెన్నెల కాంతుల..
వాగులలో.......
కలిసిన జంటల సరదాలు!!
సుమమూ భ్రమరం విలాసాలు!!
-మందాకిని
మొత్తనికి జడివానలో కలసిన జంట బాగుంది.
ప్రత్యుత్తరంతొలగించుచాలా బాగుందడీ .. ముఖ్యం గా మొత్తం అర్ధం తెచ్చిన ఆ ఆఖరి లైను
ప్రత్యుత్తరంతొలగించుఅశోక్ గారూ, ధన్యవాదలండీ. జంటని కలిపిన జడివాన.. బాగా చెప్పారే, సినిమా పేరులా ఉంది కదా!
ప్రత్యుత్తరంతొలగించుశివగారూ, ధన్యవాదాలండి.
ప్రత్యుత్తరంతొలగించుజంటగా ఆనందించే తీరే వేరు కదండీ మరి!!