Loading...

20, జులై 2010, మంగళవారం

ప్రజాస్వామ్యమేనా ఇది?

ప్రజాస్వామ్యమేనా ఇది?
బాబ్లి గొడవ పూర్వా పరాలు నాకు తెలీవు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు ఏమాత్రం ప్రజాస్వామికంగా లేదు.
ఒక మాజీ ముఖ్య మంత్రిని ఎలా ఆదరించాలో తెలీదా? పైగా ఈమధ్య కాలంలో పని చేసే ముఖ్య మంత్రులలో ఒకరు చంద్ర బాబు గారు. (ఈ విషయం చెప్పటానికి నేను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిని కానక్కర్లేదు. )

ఎన్నో రాష్ట్రాలకు నీటి వివాదాలుం టాయ్. పార్టీ అని చూడకుండా రాష్ట్ర ప్రయోజనాలు చూడాలి.

8 వ్యాఖ్యలు:

  1. @ అశోక్

    దౌర్జన్యంగా విమానం ఎక్కిం చటం ఏమిటో!

    బాబ్లి ప్రాజెక్ట్ ని చూపిం చము అని పట్టు పట్టటం లో అంతర్యమేమిటో?

    ప్రత్యుత్తరంతొలగించు
  2. bhabli gurinchi telusukuni raaste bhagundedi,ippudaina telusukondi.avunu bhaga panicheshadu kaabatte velakotlu sampadinchadu.vimanamekkinchi pampinchakunte bhabli parirakshanasamithi chetilo thannulu tinevaaru,maraatilaku ,manaku godavalu ayyetivi.gajula

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నీతిపరులైన రాజకీయ నాయకులు మనకిప్పుడెవరూ లేరని తెలుసండి.
    అయితే చంద్రబాబు మీద జాలిపడి మరాఠీ ముఖ్యమంత్రి ఇలా తరిమేశారంటారు!!

    ప్రత్యుత్తరంతొలగించు
  4. samasyanu manam etla arthamu chesukuntunnamu ane daanimeeda ,pariskaramargalu aadarapadi vuntayi.

    ప్రత్యుత్తరంతొలగించు