Loading...

21, జూన్ 2010, సోమవారం

చీకటివెలుగులు

శశి కిరణ రేఖలు అంతటా వెలుగులు నింపుతున్నా
గగనమున నీలపు సాంద్రత భయపెడుతూనేఉంది.


ఆశావహ దృక్పథమే ప్రాణికోటి మనుగడకు ఆధారమైనా
నిరాశాభూతం బలవన్మరణాల రూపంలో బాధిస్తూనే ఉంది.
-మందాకిని.

5 వ్యాఖ్యలు:

 1. వ్యాఖ్యలన్నీ ఉన్నట్టుండి మాయమయ్యాయేం? మిత్రులంతా ఈ సమస్యకు పరిష్కారం కనుగొని ఉంటే దయచేసి చెప్పరూ!

  ఈ వ్యాఖ్య వస్తుందో లేదో చూడాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హయ్యో నా కామెంట్లు ఏవి అన్నే డిలీట్ అయిపోయాయి వా ఆ

  అంత కష్ట పడి కామెంట్లు రాస్తే డిలీట్ చేస్తారా
  నాకు ఏడుపు వస్తోంది
  ఇంక ఈ బ్లాగులో కామెంట్లు రాయను

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భలేవారే!
  బ్లాగర్ సమస్య ను నా మీదకి తోస్తారేం? నేనెందుకు డిలీట్ చేస్తాను?

  ప్రత్యుత్తరంతొలగించు