Loading...

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

పంచదార చిలుకలు - నీ పలుకులు

నీ పలుకులు......

మానస సుమవనిలో
మధు మాసపు కోకిల రాగాలు!
జీవన స్వర ధునిలో
ఎద మీటిన వీణానాదాలు!
కోమల విరజాజులలో
మధురోహల కుసుమ పరాగాలు!

-మందాకిని.

2 వ్యాఖ్యలు: