Loading...

9, డిసెంబర్ 2009, బుధవారం

గుండె ముక్కలైంది

ప్రియమైన ఆంధ్ర ప్రదేశ్ చెక్కలైంది. మాతెలుగు తల్లికీ మల్లెపూదండ పాడి పెరిగిన మనసు ముక్కలైంది. మన ఐకమత్యం చూసి ప్రపంచం నవ్వుతోంది.
రుద్రమ దేవి, రామప్ప దేవాలయం ఇక పక్కరాష్ట్రానికి చెందినవా?
ఆంధ్ర అంటే రాయలసీమ, తెలంగాణా, కోస్తా కాదా? ఇంకా ఎన్ని ముక్కలు కానుందో?

6 వ్యాఖ్యలు:

  1. ఉత్తుత్తి దీక్షకి ఉత్తుత్తి హామీ :-) అంతగా బాధ పడకండి, ముక్కలవటం అంత వీజీ కాదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఇంకా అవలేదండి. చాలా తతంగం ఉంది. కాని మీ బాధ అర్ధమయింది. చూద్దాం ఏమి జరుగుతుందో. భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే ఒక భాష మట్లాడేవాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా వుండడమని ఎందుకు గ్రహించలేకపోతున్నారో?

    ప్రత్యుత్తరంతొలగించు
  3. బాధపడకండి....కొందరే విడిపోదామంటున్నారు, ఎందరో కలిసుందామంటున్నారు. రుద్రమ ఎప్పటికీ తెలుగు వీరవనితే. ఆంధ్రా రాయలసీమ తెలంగాణా అన్నవి ప్రాంతాల పేర్లే ఆత్మ మాత్రం తెలుగే.

    రాజన్
    http://naagola.wordpress.com/

    ప్రత్యుత్తరంతొలగించు
  4. thanQ friends!
    i didn't expect this likemindedness.
    i am surprised and felt happy to know that samaikyamdhra poratam is on.

    ప్రత్యుత్తరంతొలగించు