Loading...

28, జూన్ 2009, ఆదివారం

ట్రాఫిక్ జాం సమస్యలు- సమాధానాలు గురించి మా అబ్బాయి సైట్

ORACLE నిర్వహించిన పోటీకి మా అబ్బాయి, వాళ్ళ టీము కలిసి స్వంతంగా తయారు చేసిన SITE. Pl. check this out.

It's about Traffic jam problems & solutions.

CROSSROAD CONGESTION

2 వ్యాఖ్యలు:

  1. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. వాల్మీకి రామాయణంలో, అంతకు ముందు అనేక చోట్ల కూడా రావణుని ప్రతిభను వర్ణించారు. సినిమాలలో, సీరియల్‌లలో పూర్తి పక్షపాతంతో వ్యాపార ప్రయోజనాల కోసం ఆయనను విలన్ చేశారు. ఐతే ఆయనను బ్రహ్మజ్ఞానిగా ప్రస్తావించారు. అంతేగాక యుద్ధం ముగిసిన అరువాత బ్రహ్మహత్యాదోషానికి విరుగుడుగా రాముడు రామేశ్వరం మొదలు అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించారు. కాబట్టి రావణుడు యదుకులానికి చెందినవాడు అనే వాదన మాట సబబు కాదేమో. పైగా ఆయన బ్రహ్మ మానస పుత్రుడైన పూలాస్త్య బహ్మ వంశమునకు చెందిన వాడు. అందుకే మొదట రావణబ్రహ్మగా ఉన్న పేరు రాజ్యపదవిని స్వీకరించినతరువాత రావణాసురడుగా మార్చుకున్నాడు.

    ప్రత్యుత్తరంతొలగించు