అందమైన కవిత ! బొమ్మకాస్త పెద్దదిగా చేసి పెట్టాల్సిందండీ ....మీ పాత పోస్ట్ కు పెట్టిన బొమ్మలు చాలా బావుండేవి .మరోలా అనుకోకండేం.ముఖ్యంగా రాధను మర్చిపోలేం .
ఈ నిరీక్షణలు, అష్టనాయికాభావనలు అనురాగాన్ని వూపిరికి మారుగాచేసుకునే మనసుల గారడి అనుకుంటా. నేను వూహాతీతంగానో, ప్రయత్నపూర్వకంగానో పలుమార్లు అటువంటి మానసిక స్థితికి పోతుంటాను. నిజమే పరిమళం గారన్నట్లు రాధామాధవీయం అజరామరం. ప్రేమికుల జీవితసారం.
అందమైన కవిత ! బొమ్మకాస్త పెద్దదిగా చేసి పెట్టాల్సిందండీ ....మీ పాత పోస్ట్ కు పెట్టిన బొమ్మలు చాలా బావుండేవి .మరోలా అనుకోకండేం.ముఖ్యంగా రాధను మర్చిపోలేం .
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలండీ! ఏమిటో ఈ సారికిలాగే వదిలేద్దాం అనిపించింది.
ప్రత్యుత్తరంతొలగించుఈ నిరీక్షణలు, అష్టనాయికాభావనలు అనురాగాన్ని వూపిరికి మారుగాచేసుకునే మనసుల గారడి అనుకుంటా. నేను వూహాతీతంగానో, ప్రయత్నపూర్వకంగానో పలుమార్లు అటువంటి మానసిక స్థితికి పోతుంటాను. నిజమే పరిమళం గారన్నట్లు రాధామాధవీయం అజరామరం. ప్రేమికుల జీవితసారం.
ప్రత్యుత్తరంతొలగించుభావుకులైనవారికి ఈ గారడి అనుభవైకవేద్యమే కదండీ ఉష గారూ!
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలండీ మీ భావాల్ని పంచుకున్నందుకు.